APGENCO Recruitment 2023 | AP కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాలు | Latest AP Govt Jobs

APGENCO Recruitment 2023 | Latest AP Govt Jobs ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ లోని కరెంట్ ఆఫీస్ లో ఖాళీగా ఉన్నట్టువంటి డైరెక్టర్ విభాగంలో  ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఎదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.  ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 నుండి 62 సంవత్సరాల … Read more