AP Grama Ward Sachivalayam 3rd Notification 2023 | AP గ్రామ వార్డ్ సచివాలయంలో భారీగా ఉద్యోగాలు | 14,523 Vacancies

AP Grama / Ward Sachivalayam 3rd Notification 2023 | 14,523 Vacancies ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్నట్టువంటి అన్ని గ్రామ మరియు వార్డ్ సచివాలయం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. అలానే రైతు భరోసా కేంద్రం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. … Read more