APPSC Group 2 | Excise Department Recruitment 2023 | 150 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు |APPSC Group 2 Recruitment 2023

APPSC Group 2 | Excise Department Recruitment 2023 ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. APPSC గ్రూప్ – 2 ద్వారా మొత్తం 1082 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. APPSC గ్రూప్ 2 ద్వారా మొత్తం 10 డిపార్ట్మెంట్ లలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ విభాగంలో మొత్తం 150 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ 150 ఉద్యోగాలకు ఒక మంచి  … Read more