AP EAMCET Hall Tickets 2023 | AP లో EAMCET హల్ టికెట్స్ విడుదల | Admit Cards Download Link

ఏపీ లోని ఇంటర్ పూర్తి చేసిన విద్యార్దులు తదుపరి ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (AP EAMCET 2023) ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించిన పరీక్షలు 15 మే  నుండి 20 మే 2023 తేదీల్లో జరుగనున్నాయి. ఆన్‌లైన్‌ విధానంలో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు సంబందించిన హల్ టికెట్స్ నీ ఈ రోజు ప్రభుత్వం విడుదల చేసింది. మీరు వీటికి Apply చేసింటే క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ … Read more