AP కరెంట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | ఇంటర్ తో 583 ఉద్యోగాలు

AP Electrical Department Notification 2023 : ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ లోని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నట్టువంటి సూపర్ వైజర్ ( Supervisors )  మరియు మీటర్ రీడర  ( Meter Readers ) విభాగాలలో  ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తంగా 583 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఎదైనా … Read more