Latest AP Govt Jobs 2023 | ఇంటర్ తో AP వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs | Aiims Recruitment 2023

Latest AP Govt Jobs 2023 | Aiims Recruitment 2023 : ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. దేశం లోని అన్ని ఎయిమ్స్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కొరకు భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తంగా 3055 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని మంగళగిరి లో ఉన్నటువంటి ఎయిమ్స్ సంస్థ నుండి కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. మంగళగిరి సంస్థలో మొత్తంగా 117 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. … Read more