AP 10th Results 2023 Link | AP లో 10th ఫలితాలు విడుదల 2023 Link

AP 10th Results 2023 ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. రికార్డు స్థాయిలో తక్కువ రోజుల్లోనే విద్యాశాఖ ఈ ఫలితాలను విడుదల చేసింది. 4,95,281 మంది ఉత్తీర్ణులయ్యారు. 71.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు చూసుకోవడానికి క్రింద లింక్ ఇచ్చాను క్లిక్ చేసి మీ హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోండి. Results link : click here AP … Read more