Railway JobsAP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

RRB Notification 2023 | 10th తో రైల్వే లో అసిస్టెంట్ టెక్నీషియన్ ఉద్యోగాలు | 19436 ఉద్యోగాలు

RRB Assistant Loco Pilot And Technician Notification 2023

ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. రైల్వే డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ లోకో పైలట్( Assistant Jobs ) మరియు టెక్నీషియన్ ( Technician )  విభాగంలో భారీగా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ విభాగంలో మొత్తంగా 19,436 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th  పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ నీ కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                            TELEGRAM GROUP : CLICK HERE

RRB Notification 2023 Overview :

ఆర్గనైజేషన్రైల్వే డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్అసిస్టెంట్ లోకో పైలట్ & టెక్నీషియన్
విద్య అర్హత10th / ఇంటర్
ఖాళీలు19,436
వయస్సు18 – 28 సంవత్సరాలు
జీతం20,200 + అలవెన్స్

RRB Assistant Loco Pilot And Technician Notification 2023 Full Details :

విద్య అర్హత :

రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 50% మార్కులతో 10th పూర్తి చేసి ఉండవలెను.

టెక్నీషియన్ జాబ్ కి Apply చేయాలనుకునే వారు ఇంటర్ / ITI పూర్తి చేసి ఉండవలెను.

ఖాళీలు : 19,436

అప్లికేషన్ ఫీజు :

 ఈ అప్లికేషన్ ఫీజు నీ మనం Online లో పే చేయాలి. Apply చేసేటప్పుడు Online లో కట్టవలసి ఉంటుంది.

జనరల్ క్యాటగిరి లోని మగవారు 500 కట్టాలి

మిగతవారు కేవలం 250 కట్టాలి

మరిన్ని ఉద్యోగాలు

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 విడుదల | 1041 ఉద్యోగాలు

TSRTC లో 10th తో 3690 ఉద్యోగాలు

Wipro కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

Infosys వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

10th తో 5395 ప్రభుత్వ ఉద్యోగాలు

Concentrix వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

LIC AAO ఫలితాలు విడుదల

AP హై కోర్ట్ ఫలితాలు విడుదల

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 35,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరిలో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 29.03.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!