AP Govt JobsLatest Govt jobsRailway JobsTS Govt Jobs

Railway Recruitment 2023 | ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా రైల్వేఉద్యోగాలు | Latest RRB Recruitment 2023

Railway Recruitment 2023 | Latest RRB Recruitment 2023

కేవలం ఇంటర్ పూర్తి చేసి రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే డిపార్ట్మెంట్ లో స్టేనో గ్రాఫర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ విభాగంలో మొత్తంగా 24 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                            TELEGRAM GROUP : CLICK HERE

Railway Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్రైల్వే డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్స్టెనో గ్రాఫర్
విద్య అర్హత ఇంటర్
ఖాళీలు24
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం20,200 + అలవెన్స్

Railway Recruitment 2023 Full Details | Latest RRB Recruitment 2023

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ రైల్వేస్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి స్టెనో గ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 24 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ 24 ఉద్యోగాలకు క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు క్రింద గమనించగలరు.

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు  ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

APPSC గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల వెంటనే Apply చేయండి

AP సహకార సంస్థలో భారీగా ఉద్యోగాలు సొంత ఊరిలో పోస్టింగ్ : CLICK HERE

ఫీజు పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు

సచివాలయం 3rd నోటిఫికేషన్ వచ్చేసింది. 15.05.2023 లోపు అప్లై చేయండి

APSRTC lo 6812 ఉద్యోగాలు

AP పౌరసరఫాలశాఖ లో ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్దులు ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 35,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!