Private JobsPrivate Jobs

Latest Sutherland Recruitment 2023 | ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Work From Home Jobs

Latest Sutherland Recruitment 2023 | Latest Work From Home Jobs

కేవలం ఇంటర్ పూర్తి చేసిన నిరుద్యోగులకు Sutherland కంపనీ భారీ శుభవార్త చెప్పింది. Sutherland కంపెనీ లో అసోసియేట్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.  ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే apply చేయాలి. Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP : CLICK HERE

Latest Sutherland Recruitment 2023 Overview :

కంపెనీ పేరుSutherland
జాబ్ రోల్అసోసియేట్
విద్య అర్హతఇంటర్
అనుభవంఅవసరం లేదు
జీతం25,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్చెన్నై

Latest Sutherland Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు Sutherland కంపెనీ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

 Sutherland కంపెనీ లో అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

భాద్యతలు :

  • సమర్థవంతమైన, స్పష్టమైన మరియు వృత్తిపరమైన వ్రాతపూర్వక మరియు మౌఖిక సంభాషణతో విక్రేతల సమస్యలు, ప్రశ్నలు, ఆందోళనలను పరిష్కరిస్తుంది.
  • విక్రేతల సమస్యల సముచిత పెరుగుదలతో సహా Amazon విక్రేతలకు సత్వర మరియు సమర్థవంతమైన సేవను అందిస్తుంది.
  • విక్రేతలకు మెరుగైన సేవలందించేందుకు ప్లాట్‌ఫారమ్ మరియు వ్యాపార పరిజ్ఞానాన్ని రూపొందిస్తుంది
  • సానుకూల మరియు వృత్తిపరమైన ప్రవర్తనను నిర్వహిస్తుంది, ఎల్లప్పుడూ కంపెనీని సానుకూల కోణంలో చిత్రీకరిస్తుంది మరియు సున్నితమైన సమస్యలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
  • డిపార్ట్‌మెంటల్ వనరులు, విధానాలు మరియు విధానాలను ఉపయోగిస్తున్నప్పుడు అద్భుతమైన సమయ-నిర్వహణ నైపుణ్యాలు మరియు స్వతంత్రంగా పని చేసే జ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది.
  •  బృంద వాతావరణానికి దోహదపడుతుంది మరియు అవసరమైన విధంగా కష్టతరమైన పరిచయాలతో బృంద సభ్యులకు ముందస్తుగా సహాయం చేస్తుంది.
  • నాణ్యత, ఉత్పాదకత, మొదటి సంప్రదింపు రిజల్యూషన్ మరియు హాజరు వంటి ఆమోదయోగ్యమైన పనితీరు కొలమానాలను నిర్వహిస్తుంది.
  • లాజికల్ రీజనింగ్ మరియు డేటా ఇంటర్‌ప్రెటేషన్ స్కిల్స్ ద్వారా సక్రియంగా పరిష్కారాలను వెతుకుతుంది మరియు మెరుగుదల సూచనలతో సహా తగిన ఛానెల్‌కు ట్రెండ్‌లను గుర్తిస్తుంది.

విద్య అర్హత :

కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో రైల్వే లో 4972 TC ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి AP లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు

🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

జీతం :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు జాబ్ లో చేరగానే 35,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Apply విధానం :

కేవలం  కంపనీ వారి కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

More Details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!