AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest IITR Notification 2024 | Latest Govt Jobs

Latest IITR Notification 2024 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు National Institute Of Technology Ropar లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 41 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 40,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Govt Jobs 2023 | ఇన్సూరెన్స్ సంస్థ లో అధికారి హోదా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest IITR Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ IITR
జాబ్ రోల్స్ జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ etc….
విద్య అర్హత డిగ్రీ
అనుభవంలేదు
వయస్సు18 – 30
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest IITR Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు National Institute Of Technology Ropar నుండి విడుదల చేశారు

ALSO READ  ఇంటర్ తో Flipkart లో 500 Work From Home Jobs | Latest Flipkart Recruitment 2024 | Latest Jobs In Telugu

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్, రిజిస్ట్రార్  తో పాటు మరికొన్ని విభాగంలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 41  పైగా  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 కరెంట్ ఆఫీస్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు

🔥 Income Tax లో 17,000 పైగా ఉద్యోగాలు

🔥 AP లో 16,000 పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది

వయస్సు :

ALSO READ  AP కలెక్టర్ ఆఫీస్ లో 250 పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2023 | Latest AP Govt Jobs

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 40,000  జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 10.07.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!