Infosys Recruitment 2023 : ప్రముఖ సంస్థ నుండి భారీగా జాబ్స్ రిక్రూట్మెంట్ | ₹ 35,000 వేలు నెలకు జీతం

మన దేశం అతి పెద్ద సాఫ్టువేర్ కంపెనీ లలో ఒకటి అయినటువంటి ఇన్ఫోసిస్ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఇన్ఫోసిస్ కంపనీ లో సిస్టమ్ ఇంజనీర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి 2 లేదా 3 రౌండ్స్ లో ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

                       TELEGRAM GROUP : CLICK HERE

కంపెనీ పేరుఇన్ఫోసిస్
జాబ్ రోల్సిస్టమ్ ఇంజనీర్
విద్య అర్హతఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
వయస్సు18సం,,లు నిండి ఉండాలి
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

కంపెనీ పేరు :

ఇన్ఫోసిస్

మరిన్ని ఉద్యోగాలు

Myntra లో భారీగా ఉద్యోగాలు

Capgemini లో ఉద్యోగాలు

Paytm వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

TCS లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

జాబ్ రోల్ :

సిస్టమ్ ఇంజనీర్

విద్య అర్హత :

ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 30,000

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ ని 2 లేదా 3 రౌండ్స్ లో నిర్వహించి సెలెక్ట్ చేస్తారు.

జాబ్ లొకేషన్ :

ఇండియా లో ఉన్నటువంటి వారి బ్రాంచ్ లలో పోస్టింగ్ ఉంటుంది

అనుభవం : అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది

for more details & Apply Link : click here

Leave a Comment