10వ తరగతి తో ఇన్కమ్ ట్యాక్స్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Income Tax Notification 2024

10వ తరగతి తో ఇన్కమ్ ట్యాక్స్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Income Tax Notification 2024

కేవలం 10వ తరగతి పూర్తి చేసిన వారికి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్కమ్ ట్యాక్స్ లో అసిస్టెంట్ హల్వాయి కమ్ కుక్, క్లర్క్, క్యాంటీన్ అటెండెంట్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం. Apply చేసుకున్న వారికి షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ / టైపింగ్ టెస్ట్ పెట్టి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 40,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

Telegram Group Join Now

అసిస్టెంట్ హల్వాయి కమ్ కుక్ : 01

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ హల్వా కమ్ కుక్ విభాగంలో కేవలం 01 ఉద్యోగం ను మాత్రమే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్ నీ జనరల్ కేటగిరి లో ఇచ్చారు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి అలానే కుకింగ్ మీద అవగాహన ఉండాలి. Apply చేసుకున్న వారికి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి లెవెల్ 2 ప్రకారం 19,900 నుండి 63,200 వరకు బేసిక్ పే తో పాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అల్లోవ్వెన్స్ వర్తిస్తాయి.

క్లర్క్ : 01

ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ విభాగంలో కేవలం 01 ఉద్యోగం ను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్ నీ జనరల్ కేటగిరి లో ఇచ్చారు అందరూ అప్లై చేసుకోవచ్చు. Apply చేసుకునే వారు ఇంటర్ పూర్తి చేసి టైపింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి. టైపింగ్ స్పీడ్ ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు ( లేదా ) హిందీ లో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలిగే స్కిల్స్ ఉండాలి. Apply చేసుకున్న వారికి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వారికి టైపింగ్ టెస్ట్ నిర్వహించి టైపింగ్ లో మెరిట్ వచ్చిన వారిని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి లెవెల్ 2 ప్రకారం 19,900 నుండి 63,200 వరకు బేసిక్ పే తో పాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అల్లోవ్వెన్స్ వర్తిస్తాయి.

క్యాంటీన్ అటెండెంట్ : 12

ఈ నోటిఫికేషన్ ద్వారా క్యాంటీన్ అటెండెంట్ విభాగంలో మొత్తం 12 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో జనరల్ – 07, ST – 01, OBC – 03, EWS – 01 కేటగిరి ఇచ్చారు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. Apply చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి లెవెల్ 1 ప్రకారం 18,000 నుండి 56,900 వరకు బేసిక్ పే తో పాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అలోవెన్స్ వర్తిస్తాయి.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు మినిమం 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

Apply ప్రాసెస్ :

ముందుగా అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం నీ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. అలా ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ ఫారం నీ ఫిల్ చేసి దానికి అవసరమైన సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి ఒక ఎన్వలప్ కవర్ లో పెట్టి పంపించాలి.

ముఖ్య తేదిలు :

25/10/2024 వ తేది నాటికి మన అప్లికేషన్వారికి చేరేలా పంపించాలి. లేట్ గా వెళ్లిన అప్లికేషన్స్ నీ రిజెక్ట్ చేస్తారు.

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!