Private JobsAP Govt JobsHyd JobsTS Govt Jobs

Flipkart ప్యాకింగ్ జాబ్స్ | Flipkart Packing Jobs In Telugu | Flipkart Jobs In Telugu

ప్రముఖ E- commerce కంపనీ అయినటు వంటి ఫ్లిప్ కార్ట్ ( Flipkart Recruitment 2022) కంపనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. Flipkart కంపనీ లో ప్రొడక్ట్స్ నీ ప్యాక్ ( Packing Jobs ) చేసే విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను, ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు. ఈ జాబ్స్ నీ డైరెక్ట్ గా భర్తీ చేయనున్నారు.  ఈ జాబ్స్ కి పోస్టింగ్ హైదరాబాద్ లో ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మా Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

ఉద్యోగ అవకాశం ఇస్తోంది. 

TELEGRAM GROUP

Flipkart Packing Jobs Full Details In Telugu

Flipkart కంపెనీ లో ప్యాకింగ్ జాబ్స్ ప్రొఫైల్  డీటైల్స్
కంపెనీ పేరుFlipkart (Flipkart Recruitment 2022)
జాబ్ రోల్ప్యాకింగ్ ( Packing )
విద్య అర్హత10th మాత్రమే
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్హైదరాబాద్
వయస్సు18సం,లు నిండి ఉండాలి
జీతం17,000 + ESI + PF

Flipkart Recruitment 2022 Packing Jobs Full Details

కంపెనీ పేరు : Flipkart

జాబ్ రోల్ : ప్యాకింగ్ సెక్షన్ ( Packing Jobs )

విద్య అర్హత : కేవలం 10th పూర్తి  చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 17,000 + ESI +PF

Also Read :

సచివాలయం 3rd నోటిఫికేషన్ 37,500 పోస్టులు

AP ఆరోగ్య శ్రీ లో ఉద్యోగాలు

AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో జాబ్స్

APSRTC లో భారీగా ఉద్యోగాలు

ఎంపిక విధానం : డైరెక్ట్ గా భర్తీ చేస్తున్నారు, ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు.

జాబ్ లొకేషన్ : హైదరాబాద్

అనుభవం : అవసరం లేదు

ట్రైనింగ్ : జాబ్ లో జాయిన్ అయిన మొదటి 7 రోజులు ట్రైనింగ్ ఇస్తారు

Apply విధానం : కంపనీ వారి నెంబర్ క్రింద ఇచ్చాను కాల్ చేసి వెళ్ళండి.

Flipkart కంపనీ గో డౌన్ లో ప్రొడక్ట్స్ నీ ప్యాక్ చేయడానికి ఈ జాబ్స్ కి భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఎటువంటి డబ్బు కట్టవలసిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు కాల్ చేసి flipkart గో డౌన్ కి వెళ్లి మాట్లాడి జాయిన్ అవ్వవలసి ఉంటుంది కంపనీ  నెంబర్ క్రింద ఉంది కాల్ చేసి జాయిన్ అవ్వండి

కంపనీ నెంబర్ : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!