Capgemini Work From Home Jobs 2023 | చక్కగా ఇంటి నుండి జాబ్ చేయండి

Capgemini Work From Home Jobs 2023 | Capgemini Recruitment 2023

Capgemini కంపనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. Capgemini కంపెనీ లో టెక్ గీక్స్  విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. చక్కగా ఇంటి నుండి జాబ్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే apply చేయాలి. Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP : CLICK HERE

Capgemini Recruitment 2023 | Work From Home Jobs In Telugu

కంపెనీ పేరుCapgemini
జాబ్ రోల్టెక్ గీక్స్
విద్య అర్హతఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు
జీతం25,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్వర్క్ ఫ్రమ్ హోమ్

Capgemini Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు : Capgemini

జాబ్ రోల్ : టెక్ గీక్స్

విద్య అర్హత :

సంభందిత విభాగంలో ME / M.tech పూర్తి చేసి ఉండవలెను

స్కిల్స్ :

>ఏదైనా AI/ML, పైథాన్, డేటా సైన్స్‌తో మంచి పరిజ్ఞానం

>చాలా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్

మరిన్ని ఉద్యోగాలు :

paytm వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

అమెజాన్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

TCS లో భారీగా ఉద్యోగాలు

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

జీతం : 25,000

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జాబ్ రకం :

ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

Apply విధానం :

కేవలం పెట్మ కంపనీ వారి కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

More Details & apply link : click here

Leave a Comment