AP Govt JobsLatest Govt jobs

AP Welfare Department Notification 2022 | డిగ్రీ తో పర్మినెంట్ జాబ్స్ | Latest AP Govt Jobs In Telugu

AP Health, Medical And Family Welfare Department Notification 2022 | Latest AP Govt Jobs In Telugu 2022

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు అంద్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా ఖాళీగా ఉన్నటువంటి 461 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ 461 ఉద్యోగాలను నర్స్ విభాగంలో భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు B.sc ( నర్సింగ్)    పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు పోస్ట్ ద్వారా మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కూడా కత్తవలసి ఉంటుంది. Application ఫారం లింక్ మరియు స్ జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

            TELEGRAM GROUP

Also Read :

AP రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు

Apple లో భారీగా ఉద్యోగాలు

జియో లో డైరెక్ట్ జాయినింగ్ జాబ్స్

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP Health, Medical Family Welfare Department
జాబ్ రోల్నర్స్
విద్య అర్హతB.sc ( నర్సింగ్ ) పూర్తి చేసి ఉండవలెను
ఖాళీలు461
వయస్సు18 – 424 సంవత్సరాలు
జీతం35,000

ఆర్గనైజేషన్ :. AP Health, medical and Family Welfare Department Notification 2022

జాబ్ రోల్ : నర్స్

విద్య అర్హత : B.sc ( Nursing )

ఖాళీలు : 461

Also Read :

10th తో విద్య శాఖలో ఉద్యోగాలు

intel లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

UBER లో ఉద్యోగాలు

పోస్టింగ్ : ఆంధ్ర ప్రదేశ్

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 44 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

జీతం : 35,000

ఎంపిక విధానం :  మొత్తగా 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది.

ముఖ్య తేదీలు :

చివరి తేది : 05/12/2022

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్ మరియు Application ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి

Pdf file link : click here

Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!