AP Govt JobsAP Local Jobs

AP Jobs 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా 370 ఉద్యోగాలు

APSSDC Notification For 370 Vacancies 2023 | AP Jobs 2023 :

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లో వివిధ కంపెనీ లలో  ఖాళీగా 370 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ నీ APSSDC ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ అపోలో, జోస్ అలుక్కాస్, టెక్నో టాస్క్ బిజినెస్ సొల్యూషన్ మరియు ఇన్నొవ్ సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్  కంపెనీలలో భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు కేవలం 10th / ఇంటర్ / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు. ఇంటర్వ్యూ లొకేషన్ మరియు  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

            TELEGRAM GROUP : CLICK HERE

APSSDC Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్APSSDC
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హతకేవలం 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను
ఖాళీలు370
వయస్సు18 – 32 సంవత్సరాలు
జీతం10,000 – 30,000 వరకు

APSSDC Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ : APSSDC

జాబ్ రోల్ : వివిధ రకాల ఉద్యోగాలు

మరిన్ని ఉద్యోగాలు

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల | 1041 ఉద్యోగాలు

10th తో AP లో MTS ఉద్యోగాలు

ఇంటర్ తో Wipro లో భారీగా ఉద్యోగాలు

ఇంటర్ తో Flipkart లో భారీగా ఉద్యోగాలు | తెలుగు వచ్చిన వారికి మాత్రమే

10th తో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు

AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

ఖాళీలు :

APSSDC ద్వారా మొత్తం 370 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

Apply చేసే అభ్యర్థులు కేవలం 10th   / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ కి  వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply విధానం :

వాళ్ళు చెప్పిన తేదీన చెప్పిన లొకేషన్ కి మనం ఇంటర్వ్యూ కి వెళ్ళాలి

ఫీజు : లేదు

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్  క్రింద ఇచ్చాను చూసుకోండి. అందులో ఇంటర్వ్యూ తేదీ మరియు లొకేషన్ ఉంది. అక్కడకు వెళ్ళాలి

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!