AP Govt JobsLatest Govt jobs

AP Grama Ward Sachivalayam 3rd Notification 2023 | AP గ్రామ వార్డ్ సచివాలయంలో భారీగా ఉద్యోగాలు | 14,523 Vacancies

AP Grama / Ward Sachivalayam 3rd Notification 2023 | 14,523 Vacancies

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్నట్టువంటి అన్ని గ్రామ మరియు వార్డ్ సచివాలయం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. అలానే రైతు భరోసా కేంద్రం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. ఈ సచివాలయం 3rd నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14523 ,పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో రైతు భరోసా కేంద్రం లో అత్యధికంగా 7,384 పోస్టులు, పశు సంవర్ధక శాఖలో 5188 పోస్టులు, APPSC ద్వారా ఉద్యాన సహాయకులు విభాగంలో 1,844 పోస్టులు అలానే పంచాయతీ సెక్రెటరీ, VRO, ANM, డిజిటల్ అసిస్టెంట్ మొదలగు విభాగాలలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తంగా 14,523 పైగా ఖాళీలు ఉన్నాయి. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం Online లో మాత్రమే Apply చేయాలి.   ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఉండవలసిన విద్య అర్హత, వయస్సు మొదలగు అర్హతలు క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ నీ రాత పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM ఛానల్ లో జాయిన్ అవ్వండి.

                  TELEGRAM GROUP : CLICK HERE

• అత్యధికంగా 5,188 పశుసంవర్ధక సహాయక పోస్టులు

• 1,844 ఉద్యాన సహాయకులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి ఏర్పాట్లు ప్రస్తుతం ఆర్బీకేల్లో 14,347 మంది సేవలు

• కొత్త పోస్టుల భర్తీతో 21,731 మందికి చేరనున్న ఆర్బీకే సిబ్బంది.

AP Grama / Ward Sachivalayam 3rd Notification 2023 Overview :

ఆర్గనైజేషన్గ్రామ & వార్డ్ సచివాలయం
జాబ్ రోల్మొత్తం 19 రకాల ఉద్యోగాలు
జాబ్ రకం ప్రభుత్వ ఉద్యోగం
ఖాళీలు14,523
విద్య అర్హతసంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను
వయస్సు18 – 42 సంవత్సరాలు
Apply విధానంఆన్లైన్
జాబ్ లొకేషన్ఆంధ్ర ప్రదేశ్

AP Grama / Ward Sachivalayam Notification 2023 Full Details :

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అన్ని విభాగాలలో కలిపి 14,523 పైగా ఖాళీలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా రైతు భరోసా కేంద్రం లో 7384 పోస్టులు, పశు సంవర్థక శాఖలో 5,188 పోస్టులు, APPSC ద్వారా ఉద్యాన సహాయకులు విభాగం లో 1,844 పోస్టులు మిగతా విభాగాలలో కూడా భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 19 రకాల ఉద్యోగాలు ఏ విభాగంలో భర్తీ చేస్తున్నారో క్రింద ఇచ్చాను చూడండి.

జాబ్ రోల్స్ :

  1. పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-V)
  2. గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్-II
  3. ANM/ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్ట్ (గ్రేడ్-III) (మహిళ మాత్రమే)
  4. పశుసంవర్ధక సహాయకుడు
  5. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్
  6. హార్టికల్చర్ అసిస్టెంట్
  7. సెరికల్చర్ అసిస్టెంట్
  8. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్-II)
  9. గ్రామ సర్వేయర్ (గ్రేడ్-III)
  10. పంచాయతీ కార్యదర్శి (Gr-VI) డిజిటల్ అసిస్టెంట్
  11. ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II)
  12. సంక్షేమం మరియు విద్య సహాయకుడు
  13. గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి
  14. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ
  15. వార్డు సౌకర్యాల కార్యదర్శి (గ్రేడ్-II)
  16. వార్డు శానిటేషన్ & ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II)
  17. వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ
  18. వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II)
  19. వార్డు సంక్షేమం & అభివృద్ధి కార్యదర్శి (గ్రేడ్-II)

ఈ 19 విభాగాలలో ఖాళీగా ఉనట్టువంటి అన్ని ఉద్యోగాలను సచివాలయం 3rd నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

ఈ జాబ్స్ కి కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోని Male & Female క్యాండిడేట్స్ మాత్రమే Apply చేసుకోవాలి.

విద్య అర్హత :

ఇంటర్ తో పాటు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

ఫీజు పరీక్ష లేకుండా AP కరెంట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు : CLICK HERE

APPSC గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల వెంటనే Apply చేయండి : CLICK HERE

AP సహకార సంస్థలో భారీగా ఉద్యోగాలు : CLICK HERE

ఇంటర్ తో నీటి పారుదల శాఖ లో భారీగా ఉద్యోగాలు : CLICK HERE

పోస్టల్ చరిత్రలో అతి పెద్ద నోటిఫికేషన్ 7500 పోస్టల్ అసిస్టెంట్స్ ఉద్యోగాలు : CLICK HERE

AP VRO ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 112 ఉద్యోగాలు : CLICK HERE

ఫీజు పరీక్ష లేకుండా AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు : CLICK HERE

వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు

APSRTC లో 6812 ఉద్యోగాలు

AP జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ లో ఉద్యోగాలు

AP పౌసరఫరాలశాఖలో ఉద్యోగాలు

ఫీజు పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగాలు

AP సంక్షేమ శాఖలో 243 ఉద్యోగాలు

వయస్సు :

18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

 SC, ST, BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు వయస్సు మినహాయింపు లభిస్తుంది.

అప్లికేషన్ ఫీజు :

జనరల్ : 400

మిగత వారు : 200 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు నీ ఆన్లైన్ లో మాత్రమే కట్టాలి.

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. అఫైసియల్ వెబ్సైట్ కి వెళ్లి OTPR రిజిస్ట్రేషన్ చేసుకొని తరువాత అప్లై చేయాలి. ఆఫైసైయల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 15.05.2023

Website link : click here

Note : ఈ జాబ్స్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను. ఈ జాబ్స్ అందరికీ తెలిసేలా షేర్ చేయండి ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!