AP Govt JobsHyd JobsPrivate JobsPrivate JobsTS Govt Jobs

Accenture Recruitment 2022|Accenture లో భారీగా ఉద్యోగాలు | Accenture Jobs In Telugu|Accenture Work From Home Jobs In Telugu

Accenture Recruitment 2022 | Accenture Jobs In Telugu | Accenture Work From Home Jobs In Telugu 2022

Accenture ( Accenture Recruitment 2022) కంపెనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. Accenture (Accenture Recruitment 2022) కంపెనీ లో కాళిగా ఉన్నట్టు వంటి అసోసియేట్ సాఫ్టువేర్ ఇంజనీర్ (Associate Software Engineer) ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కి మన Apply చేయాలి అంటే B.tech /M.tech / MSC పూర్తి చేసి ఉండవలెను. ఎటువంటి అనుభవం అవసరం లేదు ఫ్రేషర్స్ ( Freshers Candidates) క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి మనం Apply చేయాలి అంటే కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. మీరు Apply చేసిన మెయిల్ కి ఇంటర్వ్యూ (Interview) డీటైల్స్ పంపి ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు. మీరు జాబ్ లో చేరగానే 6 నెలల ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ లో కూడా 40,000 జీతం ఇస్తారు. మనకు హైదరాబాద్, బెంగళూర్, చెన్నై లో పోస్టింగ్ ఉంటుంది.

Accenture Recruitment 2022 Full Details In Telugu

ACCENTURE కంపెనీ లో ASSOCIATE SOFTWARE ENGINEER జాబ్ ప్రొఫైల్ COMPLETE  డీటైల్స్
  కంపెనీ పేరు  ACCENTURE
జాబ్ రోల్Associate Software Engineer
విద్య అర్హత B.tech / M.tech /MSC
అనుభవంఅవసరం లేదు (Freshers)
ఫీజులేదు
జాబ్ లొకేషన్హైదరాబాద్ / బెంగళూర్ / చెన్నై
వయస్సు18 సం,లు నిండి ఉండాలి
జీతం40,000

Accenture Recruitment 2022 Process In Telugu

కంపెనీ పేరు : Accenture

జాబ్ రోల్ : అసోసియేట్ సాఫ్టువేర్ ఇంజనీర్ (Associate Software Engineer)

విద్య అర్హత : B.tech / M.tech / MSC పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 40,000

ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జాబ్ లొకేషన్ : హైదరాబాద్ / బెంగళూర్ / చెన్నై

Also Read :

TCS లో భారీగా ఉద్యోగాలు

UBER (ఉబర్) లో ఉద్యోగాలు (ఫీజు, పరీక్ష లేదు)

అమెజాన్ లో ఉద్యోగాలు

Concentrix లో ఉద్యోగాలు

ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు ట్రైనింగ్ లో 40,000 జీతం

అనుభవం : అవసరం లేదు

ట్రైనింగ్ : మీరు సెలెక్ట్ అయ్యి జాబ్ లో చేరగానే Freshers కి ముందుగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.

Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది

ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. మీరు సెలెక్ట్ అయ్యాక కంపెనీ వారు వర్క్ చేయడానికి ఫ్రీ లాప్టాప్ (Free Laptop) ఇస్తారు.

Also Read :

APSRTC లో డ్రైవర్ కండక్టర్ ఉద్యోగాలు

TSRTC లో డ్రైవర్ కండక్టర్ ఉద్యోగాలు

Accenture Recruitment 2022 Working Days

పని దినాలు వారానికి ఐదు రోజులే..

ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు ఉంటాయి. అంతేకాకుండా ఇంటర్నెట్‌, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. ఎంపికైన ఉద్యోగి హైదరాబాద్ / బెంగళూరు / చెన్నై ఉన్నట్టు వంటి Accenture సంస్థకు వచ్చి జాబ్ చేయాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్‌సైట్ అప్లికేషన్‌ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్‌ వస్తుంది. మెయిల్‌ వచ్చిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో /  ఆఫ్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్‌ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.

Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!