తెలంగాణ ఇంటర్ 1st year, 2nd year ఫలితాలు

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర జనరల్ , ఒకేషనల్ ఫలితాలు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వెల్లడికానున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేస్తారని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ బుధవారం తెలిపారు.

Inter Results : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *