Private JobsBusinessPrivate Jobs

ఇంటర్ తో Concentrix లో భారీగా ఉద్యోగాలు | Concentrix Recruitment 2023

ఇంటర్ తో Concentrix లో భారీగా ఉద్యోగాలు

Hello viewers ఈ రోజు ఒక ప్రముఖ కంపెనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు CONCENTRIX కంపనీ నుండి విడుదల చేశారు. CONCENTRIX కంపెనీ లో Representative విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఎదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.
TELEGRAM GROUP:CLICK HERE

కంపెనీ పేరుCONCENTRIX
జాబ్ రోల్Representative
విద్య అర్హత :DEGREE/INTER
ఫీజు60000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

ఇంటర్ తో Concentrix లో భారీగా ఉద్యోగాలు వివరాలతో

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి CONCENTRIX నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా CONCENTRIX కంపనీ లో Representative ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
CONCENTRIX కంపెనీ లో టెస్టింగ్ విభాగంలో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండి విద్య అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
జీతం :

60,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :
IND Bhubaneshwar Rajmahal MLCP 4th & 5th Flrs
అనుభవం :
అవసరం లేదు


బాధ్యతలు :
ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ / అండర్ గ్రాడ్యుయేట్ (ఉద్యోగ అవసరాన్ని బట్టి మారవచ్చు)

  • బలమైన కస్టమర్ సేవా ధోరణితో మర్యాదపూర్వకంగా
  • బలమైన కంప్యూటర్ నావిగేషన్ నైపుణ్యాలు మరియు PC నాలెడ్జ్
  • వ్రాతపూర్వకంగా మరియు మాటలతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం
  • వివరాలకు బలమైన శ్రద్ధతో ఆధారపడవచ్చు
  • మల్టీ టాస్కింగ్‌లో నైపుణ్యం;
    అనువైన మరియు త్వరగా మార్పులకు అనుగుణంగా ఉండే సామర్థ్యంతో సహా
  • వేగవంతమైన, అధిక ఉత్పత్తి పని వాతావరణంలో పునరావృతమయ్యే పని కోసం సహనం
  • టీమ్ మెంబర్‌గా, అలాగే స్వతంత్రంగా పని చేసే సామర్థ్యం
  • ఆహ్లాదకరమైన మరియు వృత్తిపరమైన స్వరం మరియు పద్ధతిని నిర్వహించడంతోపాటు అన్ని కస్టమర్ పరిచయ అనుకరణలలో సహనాన్ని ప్రదర్శించండి
  • అవసరమైన విధంగా షిఫ్ట్‌లను తిప్పగల సామర్థ్యం
  • స్థానం మరియు/లేదా ప్రోగ్రామ్ ఆధారంగా, అదనపు అనుభవం/నైపుణ్యాలు అవసరం కకావచ్చ
  • పరిష్కారం గురించి కస్టమర్ అవగాహనను నిర్ధారించండి మరియు అవసరమైన విధంగా అదనపు కస్టమర్ విద్యను అందించండి
  • బలమైన ప్రోబింగ్ మరియు సమస్య-పరిష్కార నైపుణ్యాలను ప్రదర్శించండి
  • కస్టమర్ నుండి సంక్లిష్టమైన ప్రశ్నలను నిర్వహించగలగాలి మరియు వాటిని స్వతంత్రంగా పరిష్కరించగలగాలి
    Apply విధానం :
    Apply చేయాలనుకునే వారు కేవలం కంపెనీ కెరీర్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
    Apply link : click here
    Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!